Saturday, July 11, 2009

'మహా' (వాస్తు) దోషం


High-tech babu believes in "vaasthu" after all. He is replacing NTR bhavan office's south-west corner gate with wall. This is because the astrologers in Babu's court suggested that because of that gate the party could not come back to power in the recent elections.

బాబు కి ఇంత వాస్తు పిచ్చి ఉందని చాల మందికి తెలియదు. మరి 9 సంవత్సరాలు Laptop తో దర్శనం ఇచ్చేవాడు కదా! NTR భవన్ నైరుతి మూల లో గేటు ఉండడం వల్లనే ఈ సారి అధికారం చే జారింది అని సిద్ధాంతులు చెప్పటం తో ఈ గేటు తొలగించి గోడ కడుతున్నారు.